విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు
- February 25, 2020
మనామా: స్కాలర్షాప్స్ మరియు అటాచెస్ డైరెక్టరేట్ - ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న తమ విద్యార్థులు, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. 90 శాతం ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులు, ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హులు. పాస్‌పోర్ట్, ఐడీ కార్డ్స్ మరియు గ్రేడ్స్ రిపోర్ట్స్ తాలూకు కాపీలను ఈ మేరకు అందించాల్సి వుంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలు, ఆప్టిట్యూడ్ టెస్టుల ద్వారా స్కాలర్‌షిప్‌ల ఎంపిక జరుగుతుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..