మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త కేటరింగ్ బిల్డింగ్ ప్రారంభం
- February 25, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కొత్త కేటరింగ్ బిల్డింగ్‌ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ప్రారంభించింది. ఒమన్ ఏవియేషన్ సర్వీసెస్ ఈ ఫెసిలిటీని డెవలప్ చేసింది. ఈ సందర్భంగా న్యూ బ్రాండ్ ఐడెంటిటీ ఫర్ ఒమన్ ఏవియేషన్ సర్వీసెస్ - ట్రాన్సవ్ుని కూడా ప్రారంభించారు. ట్రాన్సవ్ు అనేది గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సాట్స్, కేటరింగ్, మస్కట్ డ్యూటీ & రఫీ వంటివాటికి సంబంధించిన ఓ కన్సార్టియవ్ు. ఈ కేటగరింగ్ ఫెసిలిటీలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో వుంచారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వీటిని రూపొందించడం జరిగింది. 35,270 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని రూపొందించారు. రిసెప్షన్ ఏరియా 2,718 చదరపు మీటర్లు.
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







