రియాద్ గ్రీన్ ప్రోగ్రామ్ తొలి ఫేజ్ ప్రారంభం
- February 25, 2020
రియాద్: రియాద్ సిటీ, రియాద్ గ్రీన్ ప్రోగ్రామ్ కి సంబంధించి తొలి ఫేజ్‌ని ప్రారంభించింది. క్యాపిటల్‌లో క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని పెంచడం ఈ ప్రోగ్రామ్ తాలూకు ఉద్దేశ్యం. గత ఏడాది కింగ్ సల్మాన్ ప్రకటించిన నాలుగు ప్రోగ్రాంలో ఇది ఒకటి. తొలి ఫేజ్‌లో భాగంగా 144 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా 31,000 చెట్లను నాటుతారు. కింగ్ సల్మాన్ రోడ్, కింగ్ ఖాలిద్ రోడ్, కింగ్ ఫహాద్ రోడ్, ఎయిర్పోర్ట్ ఓడ్, మక్కా అల్ ముకర్రామాహ్ రోడ్, నార్త్ రింగ్ రోడ్, ఈస్టర్న్ రింగ్ రోడ్లు ఈ ప్రాజెక్టులో వున్నాయి. 100,000 ష్రబ్స్ని కూడా ప్లాంట్ చేస్తారు. 1.4 మిలియన్ చదరపు మీటర్ల మేర గ్రీనరీ లక్ష్యంగా ఈ ప్రాజెక్టుని డిజైన్ చేశారు. 48 మేజర్ పార్కులు కూడా ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..