కోవిడ్-19 ఎఫెక్ట్:కువైట్ లో స్కూళ్లకు సెలవులు
- February 26, 2020కువైట్ :కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా గల్ఫ్ కంట్రీస్ అనుక్షణంగా అప్రమత్త పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ భయంతో కువైట్ లోని అన్ని స్కూళ్లకు రెండు వారాలపాటు సెలవులు ప్రకటించారు.కువైట్ లో ఇప్పటివరకు మొత్తం కోవిడ్-19 వైరస్ సోకిన కేసుల సంఖ్య 26 కి చేరుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్