డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడుతోంది...
- January 21, 2016
డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడుతోంది. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచి రూపాయి విలువ బలపడుతూ వస్తోంది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ 26 పైసలు బలపడి 67.76 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా బుధవారం రూపాయి మారకం విలువ ఒక్కసారిగా.. రెండేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విదేశీ మార్కెట్ల వృద్ధితో పాటు.. దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలపడిన నేపథ్యంలో రూపాయి విలువ కాస్త కోలుకుని.. స్వల్పంగా బలపడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







