ట్రావెల్ ఏజెన్సీల మూసివేత
- February 27, 2020
బహ్రెయిన్:రెండు ట్రావెల్ ఏజెన్సీలపై బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ బ్యాన్ విధించింది. ఇరానియన్ డెస్టినేషన్స్‌కి ప్రమోషనల్ ఆఫర్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ రెండు సంస్థలపై బ్యాన్ విధించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో, ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ విధించింది. ఈ గైడ్ లైన్స్‌కి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







