భారత వలసదారుడికి తీవ్ర అస్వస్థత: ఎయిర్ లిఫ్ట్ చేసిన అధికారులు
- February 27, 2020
మస్కట్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వలసదారుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్‌కి చెందిన హెలికాప్టర్ ద్వారా ఖౌలా ఆసుపత్రికి బాధితుడ్ని తరలించినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వెల్లడించింది. బాధితుడు ఆయిల్ ఫీల్డ్ ఏరియాలో పనిచేస్నుట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం బాధిత వ్యక్తికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. మానవతా దృక్పథంతో సేవలందించేందుకు సుల్తాన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడూ సిద్ధంగా వుంటాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..