'సరైనోడు' చిత్రం ప్రీ-లుక్ విడుదల...
- January 22, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న 'సరైనోడు' చిత్రం ప్రీ-లుక్ విడుదలైంది. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ అల్లు అర్జున్ సరసన నటిస్తోంది.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి









