అత్యవసరమైతే తప్ప ప్రయాణించకూడదు

- February 28, 2020 , by Maagulf
అత్యవసరమైతే తప్ప ప్రయాణించకూడదు

కువైట్‌ క్యాబినెట్‌, కువైటీ సిటిజన్స్‌ని ఉద్దేశించి ఓ ప్రకటన చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర దేశాలకు ప్రయాణించవద్దన్నది ఆ ప్రకటన సారాంశం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) వైరస్‌ తీవ్రత నేపథ్యంలో పౌరులకు ఈ సూచనలు చేసింది కువైట్‌ క్యాబినెట్‌. కువైట్‌ డిప్యూటీ ప్రైవ్‌ు మినిస్టర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ అండ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ క్యాబినెట్‌ ఎఫైర్స్‌ అనాస్‌ అల్‌ సలెహ్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com