పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు
- February 28, 2020
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫీల్డ్ సూపర్వైజర్ మరియు ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 మార్చి 2020.
సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఇంజినీర్, ఫీల్డ్ సూపర్వైజర్
పోస్టుల సంఖ్య: 36
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 6 మార్చి 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్/ డిప్లొమా/బీఎస్సీ
వయస్సు: గరిష్టంగా 29 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు
ఫీల్డ్ ఇంజినీర్: రూ.400/-
ఫీల్డ్ సూపర్వైజర్: రూ.300/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 26-02-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 06-03-2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2wUHDqu?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







