బహ్రెయిన్: ఫ్లైట్ టైమింగ్స్ పై కరోనా ఎఫెక్ట్
- February 28, 2020
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానా రాకపోకల సమయాలపై ఇన్సేబులిటీ నెలకొని ఉందని బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ కంపెనీ వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా డిపార్చర్ అండ్ అరవైల్ సమయాల్లో మార్పులు చోటు చేసుకున్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరింది. ప్రయాణికులు విమాన సమయాల మార్పులను గమనించి దానికి అనుగుణంగా ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలని సూచించింది. విమాన సమయాలపై సమాచారం కోసం ఎయిర్ పోర్ట్ కాల్ సెంటర్ 80007777 లేదా ఇంటర్నేషనల్ నెంబర్ 80114444 ఫోన్ చేసి ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవచ్చని సూచించింది. తమకు ప్రయాణికుల భద్రత, ఎయిర్ పోర్ట్ స్టాఫ్ హెల్త్ ప్రొటక్షన్ అత్యంత ప్రధాన్యత గల అంశమని ఈ సందర్భంగా బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!