గ్రాండ్ మాస్క్: రోజుకి 4 సార్లు క్లీనింగ్
- February 28, 2020
మక్కా: ది ప్రెసిడెన్సీ ఎఫైర్స్ - టూ హోలీ మాస్క్స్, ప్రతిరోజూ నాలుగు సార్క్ గ్రాండ్ మాస్క్‌లో క్లీనింగ్ మరియు స్టెరిలైజింగ్ చేపడుతున్నట్లు వెల్లడించింది. విజిటర్స్ సేఫ్టీ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. 13,500 పెద్ద ప్రేయర్ రగ్గుల్ని ఎప్పటికప్పుడు వాష్ చేసి, స్టెరిలైజ్ చేస్తున్నామని హోలీ మాస్క్ క్లీనింగ్ అండ్ కార్పెట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జబెర్ విదాని చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!