సెల్ఫ్ టాక్ పాజిటివ్‌లీ: తల్లిదండ్రులకు సూచన
- February 28, 2020
మస్కట్: పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ద్వారా పాజిటివిటీని డెవలప్ చేసుకోగలుగుతారనీ, ఈ విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్‌మెంట్ వెల్లడించింది. తల్లిదండ్రులు, పిల్లలను అర్థం చేసుకోవాలనీ, ‘మీరు సాధించగలరు.. మీరు చేయగలరు..’ అని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ, వారిలో పాజిటివిటీని పెంచాలనీ, ఇతరులతోనూ పాజిటివ్‌గా వుండేలా వారిని తీర్చిద్దాలని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్‌మెంట్ పేర్కొంది. ‘మేం చేయలేం’ అనే భావన పిల్లల్లో కలిగించకూడదనీ, పిల్లలతో ఇతర పిల్లలెవరూ అలా మాట్లాడకుండా చూడాలని మినిస్ట్రీ తల్లిదండ్రులకు సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..