రైట్స్ లిమిటెడ్ లో ఉద్యోగావకాశాలు
- February 29, 2020రైట్స్ లిమిటెడ్ .. ఇది భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ .. ఇది గురుగ్రామ్ లో ఉంది . ఈ రైట్స్ లిమిటెడ్ లో దాదాపు 35 వరకూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది . అన్నీ ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నావారికే అర్హత ఉంది.
ఇంజినీర్ ( సివిల్ ) మొత్తం ఖాళీలు : 35 ఉన్నాయి . అర్హత : బీఈ / బీటెక్ / బీఎస్సీ సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి. క్వాలిఫికేషన్ ఒక్కటే ఉంటే సరిపోదు . అనుభవం కూడా ఉండాలి . మరో విషయం వయసు : 01.02.2020 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది . దరఖాస్తు ఫీజు కూడా ఉంటుంది . ఈ దరఖాస్తు ఫీజు జనరల్ , ఓబీసీ అభ్యర్థులకు రూ .600 అయితే .. ఇతరులకు రూ .300 రూపాయలు.
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి . ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 23, 2020. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ : https://rites.com/ చూడొచ్చు . మరో ముఖ్యమైన విషయం ఏంటంటే .. ఇవన్నీ ఒప్పంద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు .
తాజా వార్తలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన