కాప్జెమినిలో 30 వేల ఉద్యోగాలు..
- March 01, 2020ముంబై:నిరుద్యోగులకు భారీ శుభవార్త వెలువడింది. ఫ్రెంచ్ టెక్ దిగ్గజం కాప్జెమిని ఈ ఏడాది 30 వేల మంది ఉద్యోగులను నూతనంగా నియమించుకోవాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే భారతదేశంలో 1.15 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న ఈ కంపెనీలో అదనంగా మరో 30,000 మంది ఉద్యోగులు చేరిపోనున్నారు. క్లయింట్ల డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా వారిని నియమించుకోవాలని యోచూస్తోంది. ఇందులో ఫ్రెషర్లు మరియు అనుభవజ్ఞులైన నిపుణులు లేదా ల్యాటరల్ ఎంట్రీ లు ఉంటారని కాప్జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశ్విన్ యార్డి పిటిఐకి తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..