భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
- March 01, 2020
హైదరాబాద్:భాగ్యనగరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. గత కొన్నిరోజులుగా పగటి ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపధ్యంలో సాయంత్రం సమయాల్లోనూ వేడి గాలులతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఆదివారం సాయంత్రం 7.30గంటల సమయంలో ఆయా ప్రాంతాల్లోవర్షం కురవడంతో కొన్నిచోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు