కువైట్:మాస్క్స్ డిమాండ్ రీచ్ అయ్యేలా ఎమర్జెన్సీ టీం ఏర్పాటు
- March 02, 2020
కువైట్:కరోనా వైరస్ ను అరికట్టేందుకు కువైట్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేటెడ్ వార్డ్స్ ఏర్పాట్ చేస్తూనే వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా మెడికల్ సప్లైస్ పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలకు అవసరమైన మాస్క్స్, సానిటైజర్స్ కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ఒక ఎమర్జెన్సీ టీంను ఏర్పాటు చేసింది. డిమాండ్ కు తగినంత మాస్క్స్, సానిటైజర్స్ సప్లై చేసేలా ఫ్యాక్టరీలతో కోఆర్డినేట్ చేయటమే ఈ ఎమర్జెన్సీ టీం లక్ష్యం. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరంగా సమావేశమైన మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి ఈ నిర్ణయం తీసుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు