కుమార్తెను దుబాయ్‌కి తీసుకొచ్చిన తండ్రికి చేదు అనుభవం
- March 02, 2020
దుబాయ్:ఓ కుమార్తెను ఆమె తల్లి అనుమతి లేకుండా ఆమె తండ్రి దుబాయ్ తీసుకురాగా, దుబాయ్ న్యాయస్థానం తండ్రికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. కుమార్తెకు పాస్‌పోర్ట్ ఇప్పించి, సదరు వ్యక్తి దుబాయ్‌కి తీసుకెళ్ళారు. అయితే, తన కుమార్తెను తన అనుమతి లేకుండా దుబాయ్‌కి తీసుకెళ్ళినట్లు సదరు కుమార్తెకు తల్లి అయిన మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ విడాకులు పెండింగ్‌లో వుండగా భర్త ఈ చర్యకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. తనకు కుమార్తెపై పూర్తి హక్కులు కావాలని దుబాయ్ న్యాయస్థానాన్ని తండ్రి ఆశ్రయించగా, తల్లి తరఫున కూడా పిటిషన్ దాఖలయ్యింది. ఇండియన్ కోర్ట్‌లో మహిళకు ఊరట కలగ్గా, అదే తీర్పు దుబాయ్ కోర్టులో కూడా వచ్చింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!