కరోనాపై పోరు కోసం 25 హాస్పిటల్స్ సంసిద్ధం
- March 02, 2020
రియాద్: కింగ్డమ్ లో మొత్తం 25 ఆసుపత్రులు పూర్తిస్థాయిలో కరోనా వైరస్‌పై పోరాటం కోసం సంసిద్ధంగా వున్నాయని సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టం చేసింది. ఈ మేరకు సౌదీ హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ మొహమ్మద్ అబ్దెల్అలి మాట్లాడుతూ, 2,200 హాస్పిటల్ బెడ్స్ కరోనా వైరస్‌కి సంబంధించి క్వారంటీన్ కోసం కేటాయించామని అన్నారు. ఇప్పటిదాకా కరోనా వైరస్ కొత్త కేసులేమీ దేశంలో నమోదు కాలేదని ఆయన వివరించారు. కాగా, కరోనా అలర్ట్‌లో భాగంగా ఉమ్రా మరియు హజ్ వీసాల్ని తాత్కాలికంగా హాల్ట్ చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







