యూఏఈ స్కూల్‌ క్లాస్‌లకు ఎలాంటి ఇబ్బందీ లేదు

- March 03, 2020 , by Maagulf
యూఏఈ స్కూల్‌ క్లాస్‌లకు ఎలాంటి ఇబ్బందీ లేదు

యూ.ఏ.ఈ:మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వదంతుల్ని కొట్టి పారేసింది. డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ఇనీషియేటివ్‌ (ఇ-లెర్నింగ్‌) నేపథ్యంలో మూడు రోజులపాటు స్కూళ్ళలో క్లాసులకు ఇబ్బందులు తలెత్తనున్నాయన్న వార్తల్లో నిజం లేదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. స్మార్ట్‌ లెర్నింగ్‌ పోర్టల్‌ ద్వారా ఈ కొత్త ఇనీషియేటివ్‌ కండక్ట్‌ చేయబడుతుందనీ, ఇది నార్మల్‌ స్కూల్‌ ప్రోగ్రావ్‌ుకి ఎలాంటి ఇబ్బందీ కలిగించదని మినిస్ట్రీ పేర్కొంది. కంట్రీలోని కొన్ని స్కూళ్ళకు డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రావ్‌ుని ప్రారంభిస్తూ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. రెండో ఫేజ్‌ని మార్చి 4న 5 నుంచి 8 గ్రేడ్స్‌కి సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ని షెడ్యూల్‌ చేశారు. కాగా, మూడో ఫేజ్‌ని మార్చి 5న 9వ గ్రేడ్‌ నుంచి 12వ గ్రేడ్‌ వరకు చేపడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com