కువైట్‌లో ఏటీఎంల స్టెరిలైజేషన్‌

- March 04, 2020 , by Maagulf
కువైట్‌లో ఏటీఎంల స్టెరిలైజేషన్‌

కువైట్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌, బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను స్టెరిలైజేషన్‌ చేయాలని సూచించింది. కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ఈ చర్యలకు కువైట్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఏటీఎంల వద్ద వినియోగదారుల సౌలభ్యం కోసం డిసిన్‌పెక్టెంట్స్‌ని కూడా అందుబాటులో వుంచాలని సూచించింది కువైట్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com