ఇండియా నుంచి వచ్చిన విమానంలో ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్
- March 04, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్, ఇండియా నుంచి వచ్చిన ఓ విమానం ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్కి గురైనట్లు వెల్లడించింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి వచ్చిన విమానంలో స్మోక్ ఇండికేషన్ కారణంగా, ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్ చేశారు. ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తలేదనీ, ప్రయాణీకులంతా క్షేమంగా వుండేలా తగిన చర్యలు తీసుకున్నామనీ, ప్రొసీజర్ అనంతరం ప్రయాణీకులంతా వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకున్నారని ఒమన్ ఎయిర్ వెల్లడించింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఒమన్ ఎయిర్ పేర్కొంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







