కరోనా వైరస్: యూఏఈపై ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ లేవు
- March 05, 2020
యూఏఈలో ఇండియన్ కాన్సులేట్, ట్రావెల్ బ్యాన్ పుకార్లపై స్పందించింది. భారతదేశం, యూఏఈపై ఎలాంటి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ విధించలేదనీ ఈ సందర్భంగా ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో యూఏఈకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రత్యేక ట్రావెల్ అడ్వయిజరీ ఇండియా జారీ చేయలేదనీ తెలిపింది. కాగా, పలు ఈవెంట్స్ పోస్ట్‌పోన్ అయ్యాయనీ, స్కూల్స్ మార్చి 8 నుంచి నాలుగు వారాల పాటు సెలవులు ప్రకటించాయని కాన్సులేట్ వెల్లడించింది. ఇదిలా వుంటే, కరోనా వైరస్ నేపథ్యంలో చైనా, సౌత్ కొరియా, ఇటలీ, ఇరాన్ మరియు జపాన్ దేశాలకు సంబంధించి ట్రావెల్ బ్యాన్‌ని ఇండియా విధించింది.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







