ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- November 11, 2025
దోహా: ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ కార్లను వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) రికాల్ చేసింది. ఖతార్‌లోని ఫోర్డ్ డీలర్షిప్ అయిన అల్మానా మోటార్స్ కంపెనీ సహకారంతో, 2019-2024 మోడళ్ల ఫోర్డ్ కుగా వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇంధన ఇంజెక్టర్ లో సమస్యలు ఉన్నాయని గుర్తించినట్లు తెలిపింది. దీని వల్ల ఇంజిన్ పైభాగంలో ఇంధనం పేరుకుపోతుందని తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. వాహన లోపాలను వీలైనంత వెంటనే రిపేర్లు చేయించుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







