ఇరాన్ నుంచి వచ్చే ఫిష్‌పై నిషేధం విధించిన ఒమన్
- March 06, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, ఇరాన్ నుంచి వచ్చే చేపల విక్రయాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధాన్ని కాదని ఎవరైనా అక్రమంగా చేపల విక్రయాలు జరిపితే కరిÄన చర్యలుంటాయని హెచ్చరించారు అధికారులు. ఫిషర్మెన్, ట్రాన్స్పోర్టర్స్, లైవ్ ఫిషరీస్ మరియు ట్రేడర్స్, ఇరాన్ నుంచి వచ్చే కంటెంట్‌ని కొనుగోలు చేయరాదనీ, విక్రయించరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







