ఇరాన్‌ నుంచి వచ్చే ఫిష్‌పై నిషేధం విధించిన ఒమన్‌

- March 06, 2020 , by Maagulf
ఇరాన్‌ నుంచి వచ్చే ఫిష్‌పై నిషేధం విధించిన ఒమన్‌

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌, ఇరాన్‌ నుంచి వచ్చే చేపల విక్రయాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధాన్ని కాదని ఎవరైనా అక్రమంగా చేపల విక్రయాలు జరిపితే కరిÄన చర్యలుంటాయని హెచ్చరించారు అధికారులు. ఫిషర్‌మెన్‌, ట్రాన్స్‌పోర్టర్స్‌, లైవ్‌ ఫిషరీస్‌ మరియు ట్రేడర్స్‌, ఇరాన్‌ నుంచి వచ్చే కంటెంట్‌ని కొనుగోలు చేయరాదనీ, విక్రయించరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com