కరోనా ఎఫెక్ట్‌: హెల్త్‌ ఈవెంట్స్‌, యాక్టివిటీస్‌పై మూడు నెలలపాటు నిషేధం

- March 06, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్‌: హెల్త్‌ ఈవెంట్స్‌, యాక్టివిటీస్‌పై మూడు నెలలపాటు నిషేధం

అబుధాబి: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌, అన్ని హెల్త్‌ కేర్‌ ఫెసిలిటీస్‌కీ హెల్త్‌ ఈవెంట్స్‌ మరియు యాక్టివిటీస్‌ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలపాటు ఎలాంటి ఈవెంట్స్‌, యాక్టివిటీస్‌ నిర్వహించరాదని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. కోవిడ్‌ 19 కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అదికారులు పేర్కొన్నారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ నుంచి సర్క్యులర్‌ కూడా జారీ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ తీవ్రత చాలా ఎక్కువగా వుందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com