"ట్రావెలింగ్ సోల్జర్" షూటింగ్ మూడొంతులు పూర్తి!!
- March 07, 2020
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకలవ్య శిష్యుడు ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ట్రావెలింగ్ సోల్జర్'. వినాయక మూవీస్ పతాకంపై అంగముత్తు రాజా నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యతనిస్తూ అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.
70 శాతం షూటింగ్ గోవా, చిక్ మంగళూర్, తలకోనలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ లడఖ్, మాల్దీవ్స్ లో జరగనుంది.ప్రముఖ దర్శకుడు చేతుల మీదుగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా: ప్రణీత్, మాటలు: చిట్టి రాజు, సంగీతం: జితేంద్ర, విఎఫ్ఎక్స్: ప్రణీత్ స్టూడియోస్, కాస్ట్యూమ్స్: సరస్వతి అద్దేపల్లి, నిర్మాత: అంగముత్తు రాజా, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఫణికుమార్ అద్దేపల్లి!!
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







