భారత్‍కు తప్పని నిరాశ...వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా
- March 08, 2020
టాపార్డర్ కుదేలైన వేళ.. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020ను చేజార్చుకుంది టీమిండియా మహిళల జట్టు. అద్భుతమైన హిట్టింగ్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. భారత్‌కు 185పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనలో తడబడిన భారత్ ఘోర వైఫల్యం చెంది 85పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. అంచెలంచెలుగా ఎదిగి ఫైనల్స్‌కు చేరుకున్న టీమిండియా మహిళల జట్టు ట్రోఫీని ఉమెన్స్ డే రోజున చేజార్చుకోవడం బాధాకరం.
ఆసీస్ ఓపెనర్లు.. అలెస్సా హీలీ(75), బెత్ మోనీ(78)హిట్టింగ్‌తో చెలరేగిపోతే భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరు దీప్తి శర్మ(33)మాత్రమే. మిగిలిన వారిలో 20కి మించని స్కోరుతో వేద కృష్ణమూర్తి(19), రిచా ఘోష్(18), స్మృతి మంధాన(11)లు సరిపెట్టుకున్నారు. ఇటీవల రికార్డులతో చెలరేగి ఫుల్ ఫామ్‌లో కనిపించిన షఫాలీ వర్మ(2), తానియా భాటియా(2), జెమీమా రోడ్రిగ్స్(0), హర్మన్ ప్రీత్ కౌర్(4), శిఖా పాండే(1), రాధా యాదవ్(1), పూనమ్ యాదవ్(1), రాజేశ్వరీ గైక్వాడ్(1)లతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
WORLD CHAMPIONS ON HOME SOIL
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) March 8, 2020
This is for you, Australia 💚💛#CmonAussie pic.twitter.com/IbgIbTGAOK
LET'S FILL THE MCG, AUSTRALIA! pic.twitter.com/txLh5LP3iy
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) March 5, 2020
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







