కార్తీకేయ 2 షూట్ లొకేషన్స్ రెక్కీ లో దర్శకుడు చందు మొండేటి
- March 09, 2020
యూత్ ఫుల్ హీరో నిఖిల్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో కార్తీకేయ 2 చిత్రం ఇటీవలే తిరుపతిలో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి కార్తికేయ 2 షూటింగ్ ని మొదలుపెట్టడానికి లొకేషన్స్ రెక్కీని ప్రారంభించారు దర్శకుడు చందుమొండేటి, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని. దీనికి సంబంధించిన ఫొటోలను, తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు పిపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాకత్మంగా నిర్మిస్తున్నాయి. ఈ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ కు టీ.జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







