కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు-విజయ్ దేవరకొండ
- March 10, 2020
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం విజయ్ తో కలిసి ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కరోనా వైరస్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రజలకు వివరించాడు విజయ్. షేక్ హ్యాండ్ లు వద్దు పద్దతిగా నమస్కారం పెట్టాలని సూచించారు. ఎవరైనా దగ్గుతూ, తుమ్ముతూ ఉంటే వారికి మూడగుల దూరంగా ఉండాలని విజయ్ సూచించాడు.ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో తిరగకపోవడమే మంచిదన్నారు. అంతేకాకుండా వ్యాధి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్టు అనిపిస్తే 104 కి కాల్ చేసి, డాక్టర్ ని సంప్రదించాలని విజయ్ దేవరకొండ కోరాడు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..