యూఏఈ: దుబాయ్, అబుధాబిలో వర్షసూచన
- March 10, 2020
యూఏఈలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రాలజీ ప్రకటించింది. అలాగే మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హ్యూమిడిటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వర్ష సూచనలతో దుబాయ్, అబుదాబిలో టెంపరేచర్ 28 డిగ్రీల సెల్సియస్ కు తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా మెట్రాలజీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..