అరేబియన్ ట్రావెల్ మార్కెట్ జూన్‌కి వాయిదా
- March 10, 2020
దుబాయ్:రీడ్ ట్రావెల్ ఎగ్జిబిషన్స్, అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఎటిఎం)ను జూన్ 28 నుంచి జులై 1 వరకు నిర్వహించనున్నారు. నిజానికి ఈ ట్రావెల్ మార్కెట్ వచ్చే నెలలో జరగాల్సి వుంది. కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రత కారణంగా స్టేక్‌హోల్డర్స్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగి వుంటే ఏప్రిల్ 19 నుంచి 22 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డిడబ్ల్యుటిసి)లో ఈ ఈవెంట్ జరగాల్సి వుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..