4 కొత్త కరోనా కేసులు నమోదు
- March 10, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్‌లో 4 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో, మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 69కి చేరుకుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని ధృవీకరించింది. కాగా, ఇరాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి, అజర్బైజాన్ నుంచి వచ్చిన ఒకరు, ఈజిప్ట్ నుంచి వచ్చిన ఇద్దరికి తాజాగా కరోనా వైరస్ సోకింది. వ్యాధిగ్రస్తుల్ని ఆసుపత్రికి తరలించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్య చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి స్టేబుల్‌గా వుంటే, ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా వుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..