కరోనా నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్
- March 11, 2020
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్ ఉంది. ఎయిర్‌పోర్టులో 47,611 మందికి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. నిన్న ఒక్కరోజు 3,757 మందికి స్క్రీనింగ్ జరిగింది. ప్రస్తుతం గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో 286 మంది ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నవారు 549 మంది ఉండగా.. ఇప్పటి వరకూ గాంధీలో 268 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 264 మందికి కరోనా నెగెటివ్ రాగా.. 21 మంది రిపోర్ట్స్ కోసం వేచి ఉన్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







