కరోనా వైరస్‌:మొబైల్‌ హాస్పిటల్‌ టీమ్స్ ని ఏర్పాటు చేయనున్న రాయల్‌ ఒమన్‌ పోలీస్‌

- March 11, 2020 , by Maagulf
కరోనా వైరస్‌:మొబైల్‌ హాస్పిటల్‌ టీమ్స్ ని ఏర్పాటు చేయనున్న రాయల్‌ ఒమన్‌ పోలీస్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో, కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ - డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌, ఇంటెగ్రేటెడ్‌ మెడికల్‌ టీమ్స్ ని మొబైల్‌ పోలీస్‌ హాస్పిటల్‌ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మొబైల్‌ యూనిట్‌లో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ అలాగే లేబరేటరీ వుండనుంది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ఓ కలిసి పోలీస్‌, ఈ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టనుందని అధికారులు పేర్కొన్నారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com