మస్కట్ : పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎమ్వసలాత్ కు పెరుగుతున్న డిమాండ్..ప్రతీరోజు 25,000 మంది ప్రయాణం
- March 12, 2020
ఒమన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఎమ్వసలాత్ బస్సులో ప్రతీ రోజు దాదాపు 25 వేల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు ఆ కంపెనీ తమ డేటా రిపోర్ట్ లో వెల్లడించింది. గతేడాది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా దాదాపు 9.2 మిలియన్ ప్యాసింజర్స్ ప్రయాణం చేసినట్లు తెలిపింది. మస్కట్, సలాహ్, సోహర్ తో పాటు ఇంటర్ సిటీ సర్వీసుల్లో 2018 కంటే గతేడాది ప్రయాణికుల సంఖ్య 57 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2019లో ప్రతీ రోజు 25 వేల మంది ఎమ్వసలాత్ కంపెనీ బస్సుల్లో ట్రావెల్ చేశారని స్టేట్ మెంట్ లో తెలిపింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..