జెడ్డాలో కరోనా: రూమర్స్‌ని కొట్టి పారేసిన పోలీస్
- March 12, 2020మక్కా: మక్కా రీజియన్ పోలీస్ మేజర్ ముహమ్మద్ అల్ ఘామ్ది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తున్న ‘మక్కాలో కరోనా వైరస్’ రూమర్స్‌ని కొట్టి పారేశారు. ఇప్పటిదాకా జెడ్డాలో ఎలాంటి కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. కాగా, చైనాకి చెందిన ఓ మహిళ జెడ్డాలో అస్వస్థతకు గురైందనీ, ఆమె కరోనాతో బాధపడుతోందనీ సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఓ కమర్షియల్ షాప్‌లో చైనాకి చెందిన ఓ మహిళ, పురుషుడి మధ్య గొడవ జరిగిందనీ, ఈ ఘటనలో చైనాకి చెందిన పురుషుడికి గాయాలయ్యాయనీ, అతన్ని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది తప్ప, అది కరోనా కేసు కాదని తేల్చి చెప్పారు పోలీస్ అధికారులు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం