సహచరుడిపై దాడి చేసిన నలుగురు ఆసియా వలసదారులు
- March 12, 2020
షార్జా: ఆసియాకి చెందిన నలుగురు వ్యక్తులు తమ సహచరుడ్ని తీవ్రంగా కొట్టి, గాయపర్చారు. మద్యం మత్తులో ఈ గొడవ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీస్ కేస్ నమోదయ్యింది. నిందితులు, న్యాయస్థానం యెదుట విచారణకు హాజరయ్యారు. అయితే, తమపై అభియోగాల్ని నిందితులు వ్యతిరేకిస్తున్నారు. కేసు విచారణ మార్చి 19కి వాయిదా పడింది. చిన్న గొడవ కాస్తా పెద్దదవడంతో నలుగురు వ్యక్తులు కలిసి ఒకే వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసి గాయపర్చారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..