కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా దోఫార్‌లో అవేర్‌నెస్ డ్రైవ్
- March 12, 2020
మస్కట్: దోఫార్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కమ్యూనిటీని ఎడ్యుకేట్ చేయడం అలాగే వారిలో అవేర్‌నెస్ పెంచడం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు అధికారులు. స్ట్రీట్స్‌పై కరోనా వైరస్‌కి సంబంధించిన సమాచారం కన్పించేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సలాలా తదితర ప్రాంతాల్లో పబ్లిక్ ప్లేస్‌లు, షాపింగ్ మాల్స్ అలాగే సినిమాల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేలా సైన్ బోర్డులను ప్రదర్శించడం జరుగుతోంది.
---- లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..