కరోనా అలర్ట్: షిషా బ్యాన్ ఆదేశాలు జారీ చేసిన అబుధాబి
- March 12, 2020
అబుధాబి, అన్ని టూరిజం ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో షిషా సెర్వింగ్‌ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఈ బ్యాన్ అమల్లో వుంటుందని తెలిపింది. కాగా, ఇప్పటికే సౌదీ అరేబియా మరియు కువైట్ తమ దేశాల్లో షిషాని బ్యాన్ చేసింది. షిషా పైప్స్ తరచుగా ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య షేర్ అవుతుంటాయి.. ఇది మిడిల్ ఈస్ట్‌లో సాధారణంగా కన్పించే విషయమే. కాగా, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలుంటాయని షిషా బ్యాన్‌పై స్పష్టతనిచ్చింది అబుధాబి డిపార్ట్‌మెంట్.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







