నర్స్ మొహంపై ఉమ్మివేసిన కరోనా వైరస్ పేషెంట్
- March 12, 2020
కువైట్: కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఓ పేషెంట్, నర్సుపై ఉమ్మి వేసినట్లు మహిళా డాక్టర్ ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఉద్దేశ్యపూర్వకంగా సదరు కరోనా పేషెంట్ ఈ ఘటనకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పేషెంట్‌పై కరిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు సదరు మహిళా డాక్టర్. అయితే, ఇలాంటి ఘటనలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఎలాంటి చట్టాలూ లేవు. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ని ఇతరులకు అంటించేందుకు ప్రయత్నిస్తే మాత్రం కరిన చర్యలుంటాయని చట్టం చెబుతోంది. కాగా, ఈ ఘటనపై నర్సింగ్ సొసైటీ తీవ్రంగా స్పందించింది. బాధిత నర్స్‌కి తమ సంఘీభావం తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..