కరోనా అలర్ట్:కువైట్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బంద్
- March 13, 2020
కువైట్:కోవిడ్ -19 ఎఫెక్ట్ తో కువైట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. హెల్త్ అథారిటీస్ డైరెక్షన్ మేరకు దేశంలోని ప్రభుత్వ రవాణా సర్వీసులను ఆపేస్తున్నట్లు కేపీటీసీ తెలిపింది. మార్చి 12 సాయంత్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ట్రాన్స్ పోర్ట్ బంద్ కానుంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







