ఈస్టర్న్ రైల్వే ఉద్యోగాలు
- March 13, 2020
ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది . మొత్తం 2792 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది . ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది . దీనికి రేపే లాస్ట్ డేట్ .. ఈ ఉద్యోగాలకు 10 వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి . వయస్సు - 15 నుంచి 24 ఏళ్లు . ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కూడా ఉంటుంది .
ఇక ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి .
మొత్తం ఖాళీలు - 2792
ఫిట్టర్ - 1070
వెల్డర్ -547
మెకానిక్ ( ఎంవీ )- 9
మెకానిక్ ( డీజిల్ )- 123 బ్లాక్‌స్మిత్ - 9
మెషినిస్ట్ - 74
కార్పెంటర్ -20
పెయింటర్ - 26
లైన్‌మ్యాన్ - 49
వైర్‌మ్యాన్ - 67
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ - 54
ఎలక్ట్రీషియన్ - 593
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్ - 9
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 75
టర్నర్ - 67
దరఖాస్తుకు చివరి తేదీ - రేపే అంటే మార్చి 13, 2020
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.rrcer.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు .
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







