వడ్డీ రేటుని తగ్గించిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌

- March 13, 2020 , by Maagulf
వడ్డీ రేటుని తగ్గించిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌

బహ్రెయిన్‌:ప్రస్తుత గ్లోబల్‌ డెవలప్‌మెంట్స్‌ నేపథ్యంలో, సెంల్ర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌, రిటైల్‌ బ్యాంక్స్‌పై ఎక్స్‌ఛేంజ్‌ ఫర్‌ లెండింగ్‌ పెసిలిటీస్‌పై 1.55 శాతం వడ్డీ రేటుని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఈ వడ్డీ రేటు 4 శాతంగా వుంటే, ఇకపై అది 2.45 శాతానికి తగ్గనుంది. బహ్రెయిన్‌ కింగ్‌డమ్ లో మనీ మార్కెట్స్‌ స్మూత్‌ పెర్ఫామెన్స్‌కి ఈ నిర్ణయం దోహదం చేయనుంది. ఇంటర్నేషనల్‌ అలాగే డొమెస్టిక్‌ మార్కెట్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న సెంట్రల్‌ బ్యాంక్‌, సందర్భానుసారం మరిన్ని అవసరమైన చర్యల్ని తీసుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com