హోమ్ క్వారెంటైన్ రూల్స్ అతిక్రమిస్తే డిపోర్టేషన్
- March 13, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సెక్యూరిటీ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ని పలు ప్రాంతాల్లో చేపడ్తోంది. హోమ్ క్వారంటైన్ రూల్స్‌ని వలసదారులు అతిక్రమిస్తున్నారా.? అన్న అంశంపై ఈ క్యాంపెయిన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ రూల్స్ అతిక్రమిస్తున్నట్లు అధికారులు గుర్తిస్తే, ఉల్లంఘనుల్ని వెంటనే డిపోర్ట్ చేస్తారు. ప్రత్యేక సిస్టమ్ ద్వారా వలసదారుల సివిల్ ఐడీని పరిశీలిస్తారు. ఫిబ్రవరి 27కి ముందు ఆ తర్వాత ఆయా వలసదారుల ప్రయాణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇదిలా వుంటే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, వలసదారులు దేశానికి వచ్చిన తర్వాత 14 రోజులపాటు హోమ్ క్వారెంటైన్లో వుండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్‌లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







