ఇన్స్టాల్మెంట్స్లో దుబాయ్ ట్రాఫిక్ ఫైన్స్ చెల్లించే అవకాశం
- March 13, 2020వాహనదారులు ట్రాఫిక్ జరీమానాల్ని చెల్లించే విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఇన్స్టాల్మెంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎమిరేట్స్ ఎన్బిఓ బ్యాంక్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. మూడు నెలలు, ఆరు నెలలు, 12 నెలల ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్‌ని 500 దిర్హాములు ఆ పైబడి జరీమానాలకు అమలు చేస్తున్నారు అధికారులు. ఎమిరేట్స్ ఎన్‌బిడి క్రెడిట్ కార్డుని ఉపయోగించి దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా జీరో పర్సంట్ ఇన్స్టాల్మెంట్ ప్లాన్‌తో ఈ సౌకర్యం పొందవచ్చు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు