కరోనా ఎఫెక్ట్‌: 2020 సెన్సస్‌ రద్దు చేసిన సౌదీ

- March 14, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్‌: 2020 సెన్సస్‌ రద్దు చేసిన సౌదీ

సౌదీ అరేబియా, 2020 జనరల్‌ సెన్సస్‌కి సంబంధించి కౌంటింగ్‌ ఫేజ్‌ని రద్దు చేసింది. కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో జనరల్‌ అథారిటీ ఆఫ్‌ స్టేటిస్టిక్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సెన్సస్‌ కౌంటింగ్‌ ఫేజ్‌ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, సౌదీ అరేబియాలో 17 కొత్త కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 62కి చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com