షేర్డ్‌ అకామడేషన్‌లో వర్కర్స్‌కి వైద్య పరీక్షలు

- March 14, 2020 , by Maagulf
షేర్డ్‌ అకామడేషన్‌లో వర్కర్స్‌కి వైద్య పరీక్షలు

మనామా:మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ ఎఫర్ట్‌లో భాగంగా, కరోనా వైరస్‌ని అరికట్టేందుకు షేర్డ్‌ అకామడేషన్‌లో వుంటోన్న వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంబంధిత షేర్డ్‌ అకామడేషన్‌ ఓనర్‌ సహకారంతో ఈ వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. కాగా, వైద్య పరీక్షల్లో ఇప్పటిదాకా ఎక్కడా పాజిటివ్‌ కేసు గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, సదరు అకామడేషన్‌ ఓనర్‌, ఆ అకామడేషన్‌ని వర్కర్స్‌ క్వారంటైన్‌గా వినియోగించేందుకు అంగీకరించినట్లు మినిస్ట్రీ వివరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com