తెలంగాణలో స్కూల్స్, థియోటర్స్ బంద్
- March 14, 2020
హైదరాబాద్: మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్లను ముసివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ కరోనాపై సీఎం కేసీఆర్ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కొనసాగించే అవకాశం ఉంది. టెన్త్ పరీక్షల నిర్వహణపై నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది. కాగా రేపు, ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. మీటింగ్ నిర్ణయాలను సాయంత్రం కేబినెట్ ముందు సీఎం ఉంచనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







